కృష్ణ సోదరుడి మనవడు, మనవరాలి బారసాల కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు

కృష్ణ సోదరుడి మనవడు, మనవరాలి బారసాల కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు

సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడి, ప్ర‌ముఖ నిర్మాత గట్టమనేని ఆదిశేషగిరిరావు మనవడు మరియు మనవరాలి బారసాల కార్యక్రమంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రికి లోకేశ్ హాజరయ్యారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం తాడేపల్లి లోని పార్క్ విల్లాలో ఏర్పాటుచేయబడింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మరియు లోకేశ్ చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్ మరియు ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొన్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book