TTD Hundi Highest Collection

English Version

Shrivaru Hundi has created a record income. Today it announced that Hundi's income has reached 6.18 crores. It crossed the 6 crore mark for the first time. The number of devotees will increase as restrictions are gradually lifted in Tirumala.

Telugu Version

రికార్డు సృష్టించిన శ్రీవారు హుండీ  ఆదాయం సమకూరింది . ఇవాళ ఏకంగా హుండీ ఆదాయం 6.18  కోట్ట్లు వచ్చినట్టు ప్రకటించింది . మొట్టమొదటి  సారి 6 కోట్ట్లు  మార్క్ ను  దాటింది .  తిరుమలలో క్రమంగా  ఆంక్షల ఎత్తి  వేయడంతో భక్తుల  సంఖ్య పెరిగిపోతుంది . 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book