Today Quotes - 20th july 2022

English Version

1. Being able to speak up when a mistake is made but not speaking up is "friendship".

A chance to ask when cheating

Not asking is "love".

2. Knowing the value of tears

Worth the trouble!!

3. When difficulty is introduced

Know the value of tears!!

4. In life

To reach a peaceful destination

A long way to walk.

Telugu Version

1. పొరపాటు జరిగినప్పుడు మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడకపోవడం " స్నేహం "
మోసం చేసినప్పుడు అడిగే అవకాశం
ఉన్నా అడగకపోవడం " ప్రేమ ".

2. కన్నీరు విలువ తెలిసినప్పుడే
కష్టం విలువ అర్థమౌతుంది !!

3. కష్టం పరిచయం అయ్యినప్పుడే
కన్నీరు విలువ తెలుస్తుంది !!

4. జీవితంలో
ప్రశాంత గమ్యాన్ని చేరుకోవాలంటే
చాలా దూరమే నడవాలి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book