05-07-22 Today Good Words

English Version

1. Don't you become a light to whom??

As soon as they need it

They throw away the curry leaves in the curry!!

2. Life is yours

So

You have to fight

Don't give others a chance!!

3. For those who cannot understand

Our gift to give

"silence"

Telugu Version

1.ఎవరికి మీరు వెలుగులా మారకండి ??
వారి అవసరం తీరగానే
కూరలో కరివేపాకు తీసేసినట్టు ఏరి పారేస్తారు !!
2.జీవితం నీది
కాబట్టి
నువ్వే పోరాడాలి
ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి !!
3.చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళకి
మన ఇవ్వాలిసిన బహుమతి
" మౌనం ".


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book