Success Quotes Today 22/06/2022

గుర్తు పెట్టుకో ..ఈ రోజుల్లో ఎవరు ఎవరికి  ఉండరు. అవి మాటల వరకే పరిమితం . మన జీవితానికి మనమే రాజులుగా ఉండాలి. మనం వేరే  వాళ్ళ గురించి ఆలోచించి మన మెదడును పాడుచేసుకోవడం తప్ప ఏమి లాభం ఉండదు . జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు . నిన్ను నువ్వు మలచుకోవడమే . మీరు ప్రతి రోజు ఒకరి కంటే బాగా ఆలోచించగలగాలి. 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book