Today inspirational Quotes - 19 july 2022

English Words

1. Any work

If you can do it, show it!

But that's it

Don't stand in the way of those who do??

2. Lies don't win every time??

The lies we tell are others'

Until the mind touches !!!!

3. For those who cannot understand

Even trying to say

"unnecessary"

       Here

No friends, no relationships, no love

There are only "requirements".

Telugu Words

1.     ఏదైనా పని
మీకు చేతనైతే చేసి చూపించండి !
               అంతే కాని
చేసే వాళ్ళకి అడ్డుగా మాత్రం ఉండకండి ??
2. ప్రతిసారి అబద్ధాలు గెలవలేవు ??
మనం చెప్పే అబద్ధం అవతలి వారి
మనస్సు తాకానంత వరకే !!!!
3. చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళకు
చెప్పాలనే ప్రయత్నం చేయడం కూడా
            " అనవసరం "
                 ఇక్కడ
స్నేహల్లేవు , బంధాల్లేవు , ప్రేమల్లేవు
" అవసరాలు " మాత్రమే ఉన్నాయి. 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book