Today Motivational Quotes -23 July 2022

English Version

1. Which is true??

Which is a lie??

Lies appear where there really is???

Can't find the truth where there is a lie??

2. What we think in our life

Not happening at all??

Whatever is written

It just happens!!

3. What you thought didn't happen?

Try again!

Did it not happen?

Try again and again!!

There is only one life

Whatever it is should be decided now!!!

Telugu Version

1. ఏది నిజం ??
ఏది అబద్ధం ??
నిజంగా ఉన్న చోట అబద్ధం కనిపిస్తుంది ???
అబద్ధం ఉన్న చోట నిజాన్ని వేతకలేము ??

2. మన జీవితంలో మనం అనుకున్నది
అస్సలు జరగదు ??
ఏది రాసిపెట్టి ఉంటే
అది మాత్రమే జరుగుతుంది !!

3. మీరు అనుకున్నది జరగలేదా ?
మళ్ళీ ప్రయత్నించండి !
ఐనా జరగలేదా ?
మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి !!
ఉన్నది ఒకటే జీవితం
ఏది ఐనా ఇప్పుడే తేల్చుకోవాలి !!! 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book