చాట్‌జీపీటీ లేదా? వీటిని కూడా ట్రై చేయండి!
ప్రస్తుతం చాట్‌జీపీటీ చాలా పాపులర్ అయినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆ సమయంలో మీరు ఈ ఇతర AI చాట్‌బాట్‌లను ఉపయోగించవచ్చు.
- గూగుల్ జెమినీ: గూగుల్ యాప్స్‌తో బాగా పని చేస్తుంది.
- ఎక్స్‌ఏఐ గ్రోక్: ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ డేటాతో సమాధానాలు ఇస్తుంది.
- మైక్రోసాఫ్ట్ కోపైలట్: వెబ్ పేజీల సమాచారాన్ని వెంటనే అందిస్తుంది.
- ఆంత్రోపిక్ క్లాడ్: కోడింగ్ మరియు సహజ సంభాషణలకు మంచి సహాయకుడు.
- పర్‌ప్లెక్సిటీ: తాజా, కచ్చితమైన సమాచారానికి మంచి ప్రత్యామ్నాయం.
మీ పనులు ఎప్పుడూ నిలిచిపోకుండా ఈ AI టూల్స్ మీకు సహాయం చేస్తాయి. చాట్‌జీపీటీతో పాటు వీటిని కూడా ట్రై చేయండి!