Motivational Words

కధలని  బొమ్మకి .. మారని మనిషికి ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు . వాళ్ళకి కవితలు చెప్పినా , నీతులు చెప్పినా  ..పట్టించుకోరు . సత్యం భగవంతుడు కన్నా గొప్పది . కన్నీరు ఎప్పటికీ ఉప్పగానే ఉంటాయి. ఎంత   ప్రయత్నించినా వాటిని తియ్యగా మార్చలేము . అలాగే జీవితంలో  కూడా అంతే   కొన్నింటిని  ఎప్పటికి మార్చలేము . మాట అనడం చాలా తేలిక పని . వెనక్కి తీసుకోవడమే చాలా  కష్టం. 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book