Vishal is the injured hero in the Movie Antony

Hero Vishal was injured in the shooting a few days ago. Antony got injured while doing some fight scenes for the movie. Hero Vishal likes to do fights without dupe. Any kind of adventure will be done for the film. Let's pray to God that hero Vishal recovers quickly.

Telugu Version

హీరో విశాల్ కొన్ని రోజుల క్రితమే షూటింగులో గాయపడ్డారు ..అది మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆంటోనీ సినిమాకు సంబంధించిన కొన్ని ఫైట్లు సీన్లు చేస్తుంటే అప్పుడు గాయపడ్డారు.హీరో విశాల్ డూప్ లేకుండా ఫైట్లు చేయడానికి చేయడానికి ఇష్ట పడతారు. సినిమా కోసం ఎలాంటి సాహసాలు ఐనా చేస్తారు. హీరో విశాల్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book