Life Quotes

1. ప్రేమ.. ప్రేమ ..అంటారు ??
" ప్రేమ " అన్నం పెట్టదు ? 
జీవితాన్ని ప్రేమిస్తే మీరు వద్దన్నా
మీ ఆకలిని తీరుస్తూనే ఉంటుంది !!!

2. నిశబ్దంలో బ్రతుకుతున్నప్పుడు
మన గుండె శబ్దానికి 
కూడా ఉలిక్కిపడతాము ???

3. ఆనందం వస్తే పువ్వును చూడు !
కష్టం ఎదురైతే ఆకులు రాలిన చెట్టును చూడు !
పువ్వు సంతోషంగా ఉండమని చెబుతోంది !!
ఆకులు రాలిన చెట్టు జీవితంలో 
ఏది శాశ్వతం కాదని చెబుతోంది !
 
4. చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళకి 
మన ఇవ్వాలిసిన బహుమతి
" మౌనం "

5. ఒకరిని నిందించడానికి వేరే కారణాలు
వెతికి ఇబ్బంది పడకండి ???
వాళ్ళ ముందుకే వచ్చి చెప్పేయండి
ఏవేమి ఒప్పుకోవాలో ?


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book