మన వాయిస్ కల్యాణి ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవం పండగ సంబరాలు పోటీ.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగు వారి పండగ ఉత్తమ బతుకమ్మ అలంకారము కు బహుమతి ఇవ్వడం జరుగుతోంది, తెలంగాణ వారి పండగ అయిన బతుకమ్మ పండుగ విశిష్టత ని చాటుతూ ముందు తరాలకి మన సంస్కృతులు నేర్పుతూ భారతదేశం గొప్పతనం చాటాలని నిర్వహిస్తున్నాం. 

బతుకమ్మ సంబరాలు బహుమతి ప్రదాతలు. తెలుగుతల్లి కెనడా,  గడుగ్గాయి ప్రపంచ పిల్లల మాస పత్రిక 

ఈ పోటీలో పాల్గొనుటకు ఆసక్తి  ఉన్న  వారు ముందుగా మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. పోటీలో పేరును రిజిస్టర్ చేసుకున్నవారికి పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

Google / Phone Pay Number +91-8143814741 
Entry Fee - Rs 100 /-

ఫస్ట్ ప్రైజ్ - Rs. 1500  & Rs. 1500 
సెకండ్ ప్రైజ్  - Rs. 1000 & Rs. 1000
థర్డ్ ప్రైజ్  - Rs. 500 & Rs. 500 

Last Date: 31 - October - 2021

వీడియోలు పంపించవలసిన మన వాయిస్ వాట్సాప్ నెంబర్ +91-96765-97765 
లేదంటే Email కి info@manavoice.in వివరాలు పంపించగలరు.

Our Grand Sponsors

తెలుగుతల్లి , కెనడా 

Website : www.telugutalli.ca

గడుగ్గాయి పిల్లల పత్రిక

Email id : gaduggai.prapancham@gmail.com

తెలంగాణ సంస్కృతుల అంబరం...సరి హద్దులు దాటిన సంబరం...

బతుకమ్మ ఉత్సవం


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book