సౌమ్యులు , ప్రముఖ బిల్డర్,వ్యాపారవేత్త,సేవకి నిర్వచనమైన మా ఆత్మీయులు Dr.Ln.యాళ్ల వరప్రసాద్ గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం | Wishing you a Very Happy Birthday to Yalla Vara Prasad Garu

ఆయుష్మాన్ భవ !!! శతాయుష్మాన్ భవ !!!

సౌమ్యులు , ప్రముఖ బిల్డర్,వ్యాపారవేత్త,సేవకి నిర్వచనమైన మా ఆత్మీయులు Dr.Ln.యాళ్ల వరప్రసాద్ గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

చిరునవ్వుతో పలుకుతుంది మీ జన్మదినానికి ఆహ్వానం. మెండుగా ఉంది తనలో ఆత్మాభిమానం
నలుగురికి సహాయం చేసే గుణం దాన ధర్మములకు సంఖోచించదు క్షణం
మిత్రులకు తోడ్పడే స్వభావం మా అందరిపై ఉంటుంది తన ప్రభావం.

అందం చందం, తెలివి చదువు అరుదైన మన #యాళ్ళ_వరప్రసాద్ కు ఇవన్నియును కలవు.
తన విచక్షణకు లేదు సెలవు కల్ల నిజములు కనిపెట్టుట తనకెంతో సులువు.

తన శైలి వేరు తన మనసుకి దారి వేరు
తన మాటలు ప్రవహించే సెలయేరు
తన చూపులకు జనులు ముగ్దులయ్యేరు.

కోపం వస్తే హరి హరి
అవుతుంది మన పని సరాసరి

తన మార్గము స్ఫూర్తినిచ్చు
అది కన్న ఎవ్వరైన మెచ్చు

మీ పరిచయం పంచెను ఆనందపు జల్లులు
విరిశాయి మనసంతా రంగుల హరివిల్లులు
అధిగమించగలవు ఎట్టివైనా కాలం పెట్టిన పరీక్షలు
అని ఆసిస్తూ మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

జ్ఞాపకాలు ఎన్ని ఉన్నా పుట్టిన రోజు జ్ఞాపకం
మాత్రం సంవత్సరానికి ఒక రోజు వచ్చి
పలకరించి వెళ్తుంది.
అలాగే మనుషులు ఎందరు ఉన్నా మనస్సులో
నిలిచేది కొందరే !! ఆ కొందరిలో మీరు కూడా ...
మీరు మన వాయిస్ అభిమానుల గుండెల్లో
ఎప్పటికి ఉంటారు .

మీరు మన వాయిస్ గుండె చప్పుడు సార్
జీవితంలో మీ గోల్స్ సాధించాలని
అలాగే జీవితం ఆనందమయం కావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ

వీరు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుణ్ణి  కోరుకుంటున్నాం.
మన వాయిస్ ఫౌండర్
వర ప్రసాద్ గారు

Mana Voice Team
www.manavoice.in


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book