ఈశా యోగ కేంద్రం నుండి సద్గురుతో మహాశివరాత్రి 2024 లైవ్ స్ట్రీమింగ్‌ | మార్చి 8, సాయంత్రం 6 గంటలకు | Mana Voice Devotional

ఈ మహాశివరాత్రిని సద్గురుతో జరుపుకోండి - 2024 మార్చి 8, సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం. మహాశివరాత్రి, భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి, ఏ ఆధ్యాత్మిక సాధకునికైనా అపారమైన ఆధ్యాత్మిక అవకాశాలతో కూడిన రాత్రి ఇది. మహాశివరాత్రి పవిత్ర సమయంలో తమ గ్రహణశక్తిని పెంపొందించుకోవాలనుకునే వారు సద్గురుతో కలిసి పంచభూత క్రియలో పాల్గొనవచ్చు. ఈ ఆన్‌లైన్ ప్రోగ్రాం మార్చి 8న, మహాశివరాత్రికి ముందు జరుగుతుంది. sadhguru.co/pbk లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. రుద్రాక్ష దీక్ష అనేది, మహాశివరాత్రి నాడు సద్గురుచే ప్రతిష్టీకరించబడిన రుద్రాక్షను పొందడం ద్వారా మీ ఇళ్ళలోకి ఆదియోగి అనుగ్రహాన్ని ఆహ్వానించేందుకు ఒక అవకాశం.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book