IPL 2022: LSG vs RCB

లక్నో పై బెంగుళూరు భారీ విజయంతో ముందుకు దూసుకెళ్తుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు వారు బాగా బాటింగ్ చేశారు. రజత్ పాటిదార్ బ్యాటింగ్‌తో అదరహో అనిపించారు . బెంగళూరు 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది.. పాటిదార్‌ కేవలం 54 బంతుల్లో 112 పరుగులతో చూసే వాళ్ళను ఆశ్చర్యపరిచేలా చేసాడు.


 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book