IPL :PBKS vs LSG

IPL 2022 :- PBKS vs LSG

నేడు ipl 42 వ మ్యాచ్లో PBKS, LSG బరిలోకి 
దిగనున్నాయు. ఈ మ్యాచ్ సాయంత్రం 07: 30 కు మ్యాచ్ జరనుంది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో PBKS 7వ స్థానంలో 8 పాయింట్స్ తో ఉంది. LSG పాయింట్స్ టేబుల్లో 4 వ స్థానంలో 10 పాయింట్స్ తో ఉంది. ఎవరు గెలిస్తే వారు పాయింట్స్ టేబుల్లో వాళ్ళ స్థానాలు మరే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ప్లే ఆఫ్ రేసుకు కూడా అర్హులు కూడా అవుతారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book