IPL 2022 KL RAHUL NEW RECORD

ఐపీఎల్లో వరుసగా రెండో సెంచరీ చేసిన కెఎల్ రాహుల్. 62 బాల్స్ కు 103 పరుగులు చేసాడు. దీనిలో 4 సిక్స్ లు కూడా ఉన్నాయి. మంచి 
ఫార్మ్ ను కొనసాగిస్తున్న కెఎల్ రాహుల్. 
ఈ సీజన్లో సెంచరీ లిస్ట్ చూసుకుంటే రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్ వరుసగా 3 సెంచరీలు చేసాడు. 2016 లో ఆర్సిబీ విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేసాడు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book