మెగా గారాల పట్టి క్లిం కారా పాటను లాంచ్ చేసిన ఉపాసన కొణిదల గారు | Mana Voice

మెగా గారాల పట్టి క్లిం కారా పాటను లాంచ్ చేసిన ఉపాసన కొణిదల గారు | Mana Voice

మమతానురాగాల మెగా ఫ్యామిలీ.. 
మెగాస్టార్ మురిపెం.. 
మెగా పవర్ స్టార్ గారం..
మెగా ఇంట ఆ యువరాణి.. ముద్దులొలికే క్లిం కారా..

మెగాస్టార్ ఇంట.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల గారాలపట్టి రాకతో ఆ కుటుంబం సంతోషాల పొదరిల్లు అయితే.. 

అభిమానులకు కనులపండుగే అయింది.

ఆ చిన్నారి కోసం పాట రూపంలో మేము అందించిన "చిరు" కానుక  శ్రీమతి ఊపాసన కొణిదెల గారికి నచ్చడం మా అదృష్టం. 

ఈ ఆనందాల సంక్రాంతి పండుగ సందర్భంగా  యుట్యూబ్ లో శ్రీమతి ఉపాసన గారు కొద్దీ సేపటి క్రితం విడుదల చేయడం మాకెంతో సంతోషం.    

శ్రీమతి ఉపాసన కొణిదెల గారికి హృదయపూర్వక నమస్కారములు


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book