Daily Health Tips 1

మన శరీరం ఒక్కోసారి మనకు అనుకూలించదు.  అలాంటి సమయంలో  మనం  బలమైన ఆహారం తీసుకోవాలి . దాని వల్ల మనకు శక్తి  పెరుగుతుంది . మనం  ఆహారం వల్ల తీసుకోకపోయినా , పండ్ల  జ్యూసులను తీసుకున్న సరిపోతుంది .  అలాగే మనం రోజు తినే ఆహారంలో మార్పులను సరి చేసుకోవాలి . ఏది  తీసుకున్నా  సమయానికి తీసుకోవాలి .  ఒక సమయాన్ని పాటించాలి . అలా చేయడం వల్ల మన శరీరం మన అదుపులో  ఉంటుంది . 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book