How to cure Migraine Headache

మైగ్రేన్  నొప్పి వల్ల బాధ పడుతున్నారా ...ఐతే ఈ  చిట్కా లను పాటించండి . 

1. ముందు మానసిక ఒత్తిడిని ధూరం చేయండి.

2. ఫాస్ట్ ఫుడ్స్ కు బై చెప్పాలి ...అలాగే పౌష్టిక ఆహారం మాత్రమే తీసుకోవాలి . 

3. ఆకు కూరలను , కాయగూరలు ఎక్కువుగా తీసుకోవాలి. 

4. నీరును  అధికంగా తీసుకోవాలి. 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book