TTD Free Weddings.. Appications From Today

English Version

Officials said they were accepting applications from today for TTD's welfare program to hold free weddings. Can be applied at the Collector's Offices in all District Centers. They will be getting married from August 7. The bride and groom will be given two grams of gold talisman, silver stairs, wedding dresses and accessories.

Telugu Version

టిటిడి  ఉచిత వివాహాలు జరిపించేందుకు  టిటిడి  చేపట్టిన కళ్యాణమస్తూ కార్యక్రమానికి నేటి నుంచి  అప్ప్లికేషన్స్   స్వీకరిస్తున్నట్ట్లు అధికారులు తెలిపారు .  అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్  కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు . అగుష్టు 7 నుంచి వీరికి  వివాహాలు జరగనున్నాయి. నూతన వధూవరులకు   రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు , వెండి మెట్టెలు , పెళ్లి  బట్టలు, సామాగ్రి  ఇవ్వనున్నారు .


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book