Tomato soup Recipe in Telugu and English

Ingredients required

  1. Tomatoes 250 g.
  2. Two onions
  3. A small piece of ginger
  4. A teaspoon of aniseed
  5. A teaspoon of garam masala powder,
  6. Six dry chillies
  7. Two teaspoons of salt
  8. A bunch of coriander
  9. 10 curry leaves
  10. Oil 100 g.
  11. Four cloves of garlic

 
Method of making


Step 1: Cook the tomatoes well, put them in a sieve and put them in two glasses of water.


Step 2: Add some water, add garlic, ginger, onion slices, aniseed, dry chillies to the mix and grind it finely, heat oil in a pan and add mustard seeds and add the ground onion paste and fry it.


Step3: After the oil reaches the top, add garam masala powder, tomato juice and water and boil well.


Step 4: Add salt and turmeric and boil well for once. This soup is best served with rice.

Telugu version

కావాల్సిన పదార్ధాలు

  1. టమాటోలు 250 గ్రా.
  2. ఉల్లిపాయలు రెండు
  3. అల్లం చిన్న ముక్క
  4. సోంపు ఒక స్పూన్ టీ
  5. గరం మసాల పొడి ఒక టీ స్పూన్,
  6. ఎండు మిర్చి ఆరు
  7. ఉప్పు రెండు టీ స్పూన్లు
  8. కొత్తిమీర ఒక కట్ట
  9. కరివేపాకు 10 రెబ్బలు
  10. 100 గ్రా. నూనె
  11. వెల్లుల్లి నాలుగు రెబ్బలు

 
తయారు చేయు విధానం

Step1:టమాటోలు బాగా ఉడికించి, జల్లెడలో వేసి పొట్టు తీసిన జూన్‌లో రెండు గ్లాసుల నీళ్ళు వేసి ఉంచాలి.


Step2:కొంచెం నీరు వేసి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, ఎండు మిర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, బాండీలో నూనె వేడి చేసి ఆవాలు తాలింపు చేసి దానిలో రుబ్బిన ఉల్లి ముద్దను వేసి దొరగా వేయించాలి.


Step3:నూనె పైకి చేరిన తరువాత, గరమ్ మసాలా పొడి వేసి టమాటో జ్యూస్, నీళ్ళు వేసి బాగా మరిగించాలి.


Step4:ఉప్పు, పసుపు కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా మరిగించి తీయాలి. ఈ సూప్ అన్నంలో తినటానికి చాలా బాగుంటుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book