తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించబడ్డాయి. గత ఒక నెల రోజులుగా ఫలితాల కోసం విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఫలితాలను డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేయండి
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లైన: