IPL 2022 Teams

కొన్ని రోజుల్లో ఐపీఎల్ క్రికెట్ సందడి
మొదలవ్వబోతుంది. మార్చ్ 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ జరగబోతుంది . ఈ లీగ్లో మొత్తం మ్యాచ్లు 70 , 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి . ఎన్నడూ లేని విధంగా ఈ సారి రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ఇరు జట్లు వాళ్ళు తలపడబోతున్నారు . గ్రూప్ A , గ్రూప్ B గా డివైడ్ చేశారు . 

గ్రూప్ A :- 

1. ముంబై ఇండియన్స్ 
2. కోల్ కతా నైట్ రైడర్స్ 
3. రాజస్థాన్ రాయల్స్ 
4. ఢిల్లీ క్యాపిటల్స్ 
5. లక్నో సూపర్ జెయింట్స్ 

గ్రూప్ B :-

6. చెన్నై సూపర్ కింగ్స్ 
7. సన్ రైజర్స్ హైదరాబాద్ 
8. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
9. పంజాబ్ కింగ్స్ 
10. గుజరాత్ టైటాన్స్


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book