Where is Pawan? Are new alliances emerging? What does YCP want? What do Janasena think?

Party President Pawan Kalyan's comments on alliances and political ties in the Janasena Avirbava Sabha became a sensation. The relationship with the BJP is not going smoothly amid the insults, Jana Sena is once again preparing for a new friendship.

 Bharatiya Janata Party is questioning whether Pawan Kalyan has said anywhere in the public meeting that YCP means alliance with TDP.

Telugu version

జనసేన ఆవిర్బావ సభలో పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పొత్తులు, రాజకీయ బంధాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో ఉన్న బంధం అవమానాల మధ్య సాఫీగా సాగడం లేదన్న జనసేన .. మరోసారి కొత్త స్నేహానికి సిద్ధమవుతోంది. ఇదంతా ముందే ఊహించామని వైసీపీ అంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book