Weight Loss Tips

Are you suffering from being overweight? So read these tips and know.

1.Take less protein food.

2.Make it a habit to exercise regularly.

3.Get proper sleep.

4.Consume only those which are low in sugar.

5.Cakes and ice creams should be avoided as far as possible.

Telugu Version

ఎక్కువ బరువు ఉన్నారని బాధ పడుతున్నారా ? ఐతే ఈ చిట్కాలను చదివి  తెలుసుకోండి. 

1.ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తక్కువుగా తీసుకోండి.

2.వర్కౌట్ కూడా క్రమం తప్పకుండా ఉండేలా అలవాటు చేసుకోవాలి. 

3.సరియైన నిద్రను అలవాటు చేసుకోవాలి.

4.పంచదార తక్కువ ఉన్న వాటినే మాత్రమే తీసుకోవాలి.

5.కేకులు, ఐస్ క్రీమ్స్ లు వీలు ఐనంత వరకు దూరంగా ఉండాలి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book