Tips to Reduce Toothache

English Version

Reduce your toothache by following these toothache relief tips. Many people are using antibiotics. Mix some clove powder in coconut oil and apply it on the painful area. Writing like this during the day will reduce the toothache quickly.

Telugu  Version

పంటి నొప్పిని తగ్గించే చిట్కాలను పాటించి మీ పంటి నొప్పిని తగ్గించుకోండి . చాలా  మంది యాంటీబయోటిక్స్  వాడుతూ ఉంటారు . కొబ్బరి నూనెలో , కొంచం లవంగం పొడిని కలిపి , నొప్పి ఉన్న చోట ఇది రాయాలి .  రోజులో  ఇలా  రాస్తూ ఉండటం వల్ల పంటి నొప్పి తొందరగా తగ్గుతుంది .


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book