Tarakaram has left..! Hollywood get ready..!

Cherry in America..! Cherry in the Hollywood media show! Cherry in the HCA Award function! Cherry as a hot celeb! Young Tiger fans who have been seeing only one cherry for two or three days are getting angry. They are posting about their hero.

 They want to become a hot topic in America as their hero.. they are begging. And that's why.. Mana Bheem..! Young Tiger NTR moved. Getting ready to shake up Hollywood.

Telugu version

అమెరికాలో చెర్రీ..! హాలీవుడ్ మీడియా షోలో చెర్రీ! HCA అవార్డ్‌ ఫంక్షన్లో చెర్రీ! హాట్ సెలబ్‌గా చెర్రీ! ఇలా ఓ రెండు మూడు రోజుల నుంచి ఒక్క చెర్రీని మాత్రమే చూస్తున్న యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్ ఘోరంగా విసుకుంటున్నారు.

 తమ హీరో ఎక్కడంటూ పోస్టులు పెడుతున్నారు. తమ హీరోగా కూడా అమెరికాలో హాట్ టాపిక్‌ గా మారాలని కోరుకుంటున్నారు.. వేడుకుంటున్నారు. ఇక అందుకే అన్నట్టు.. మన భీం..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ కదిలారు. హాలీవుడ్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book