Secunderabad-Tirupati Vandebharat train.. Travel like a plane at a low price.. These are the stopping stations!!

It is known that Vande Bharat train started between Secunderabad and Visakhapatnam as a gift of January. This train is not only getting good response from the passengers.. the reservations are also getting full. With this, the officials are also making preparations to track the Vande Bharat train between Secunderabad and Tirupati.

It is known that many trains are already running between Secunderabad and Tirupati on different routes. Vandebharat train.. From Secunderabad there is a possibility to go to Tirupati via Nalgonda, Guntur, Ongole, Nellore, Gudur.

Telugu version

జనవరి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన రావడమే కాదు.. రిజర్వేషన్లు కూడా ఫుల్ అవుతున్నాయి. దీంతో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ట్రైన్‌ను కూడా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇప్పటికే వేర్వేరు రూట్లలో పలు రైళ్లు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వందేభారత్ రైలు.. సికింద్రాబాద్ నుంచి నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా తిరుపతి వెళ్లే అవకాశం ఉంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book