OnePlus 13: అమెజాన్ బిగ్ ఆఫర్‌లో వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్

అమెజాన్ వార్షిక సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 22 నుంచి ముందుగానే ఆఫర్లను పొందగలరని ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్‌అప్లయెన్సులు, వేర్‌బుల్‌ డివైసులు తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.

సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులు ప్రకటించబడ్డాయి. జనవరిలో ₹69,999కి విడుదలైన వన్‌ప్లస్ 13 ఈ సేల్‌లో కేవలం ₹57,999కి లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు తగ్గింపులు కూడా ఉంటాయి. వన్‌ప్లస్ 13S (₹47,999) మరియు మిడ్-రేంజ్ వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి:

  • వన్‌ప్లస్ నార్డ్ 5 – ₹28,749
  • వన్‌ప్లస్ నార్డ్ 4 – ₹25,499
  • వన్‌ప్లస్ నార్డ్ CE 4 – ₹18,499
  • వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ – ₹15,999

ఎస్సీబీఐ బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపులు కలుపుకొని ఈ ధరలు నిర్ణయించబడ్డాయని అమెజాన్ స్పష్టంచేసింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book