LIC ఇండియా రిక్రూట్‌మెంట్ 2025: 491 పోస్టుల నోటిఫికేషన్ విడుదల – సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు
భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) 2025 సంవత్సరానికి భారీ నియామకాల ప్రకటన విడుదల చేసింది. మొత్తం 491 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 81 అసిస్టెంట్ ఇంజినీర్ (AE), 410 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులు ఉన్నాయి.