కమల్ హాసన్: ఇప్పుడు ప్రతి అంశం రాజకీయంగానే మారింది… కమల్ వ్యాఖ్యలపై రానా స్పందన

కమల్ హాసన్ వ్యాఖ్యలపై వివాదం – రానా స్పందన

కమల్ హాసన్ చేసిన "కన్నడ తమిళం నుంచి ఉద్భవించింది" అన్న వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీనివల్ల ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు సినిమా విడుదలవుతున్నా, కర్ణాటకలో మాత్రం రిలీజ్‌ కాలేదు.

ఈ వివాదంపై టాలీవుడ్ నటుడు రానా స్పందిస్తూ, ‘‘ఇప్పటి సామాజిక మాధ్యమాలు అభిప్రాయాల వేదికగా మారాయి. ప్రతి చిన్న విషయం రాజకీయ రంగు పులుముకుంటోంది’’ అన్నాడు.

బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కూడా స్పందిస్తూ, ‘‘ఇలాంటి భాషా వివాదాలు అపార్ధాలు కలిగించే ప్రయత్నాలే’’ అని అన్నాడు
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens