జంపా త్రివిక్రమ విద్యా సాగర్ గారు సుప్రసిద్ధ కుటుంబ నేపథ్యంతో ఎదిగిన వ్య క్తి. ఆయన తండ్రి జంపా
రంగారావు గారు, తల్లి తోట స్వరాజ్య గీత గారు. ఆయన తాత గారు తోట నరసయ్య నాయుడు గారు
స్వాతంత్ర్య సమరయోధుడిగా చరిత్రలో చీరస్మ రణీయుడిగా నిలిచారు. తండ్రి జంపా రంగారావు గారు
ప్రభుత్వం రంగం లో నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా పని చేశారు. విద్యా సాగర్ గారి బార్య జంపా
కమల కుమారి గారు జంపా త్రివిక్రమ విద్యా సాగర్ గారి జీవితం లో స్ఫూర్తిగా నిలిచారు. జంపా త్రివిక్రమ
విద్యా సాగర్ గారి స్వస్థలం మచిలీపట్నం . వారి బాల్యం నాగార్జునసాగర్ వద్ద గడిచింది.
విద్యా ర్హ తలు
జంపా త్రివిక్రమ విద్యా సాగర్ గారు విద్యా పరంగా అత్యున్నత స్థాయిలో నిలిచారు.
AMIE (సివిల్) విద్య ను అభ్య సిం చారు.
MBA (Construction) పూర్తి చేసి, నిర్మాణ రంగం లో నైపుణ్యాన్ని సాధించారు.
వృ త్తి జీవితం మరియు సాధన
జంపా త్రివిక్రమ విద్యా సాగర్ నిర్మాణ రంగం లో అనేక కీలక పదవులను నిర్వహిస్తూ, దేశవ్యాప్తం గా తన
ప్రతిభను చాటుకున్నారు.
జనరల్ సెక్రటరీ, గ్రేటర్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్, హైదరాబాద్
వైస్ ప్రెసిడెంట్, తెలం గాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ రాష్ట్రం
గవర్నింగ్ కౌన్సి ల్ మెంబర్, నార్డెకో నేషనల్, ఢిల్లీ
గవర్నింగ్ కౌన్సి ల్ మెం బర్, వివిధ నిర్మాణ సంస్థల కార్యకలాపాల్లో కీలక పాత్ర
పోషిం చారు.
సామాజిక సేవలు
కుటుంబ బంధానికి అమితప్రాధాన్య మిచ్చే జంపా త్రివిక్రమ విద్యా సాగర్ గారు, ఆ అనురక్తిని సమాజానికీ
విస్తరించారు. యువతకు సాధికారత చేకూర్చడానికి అనేక సేవాకార్య క్రమాలు చేపట్టారు.
నిర్మా ణ రం గం లో సమర్థతతో పాటు, నిరుపేదలకు సేవ చేయడం లో ముం దున్నా రు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చడం ద్వా రా, వారి జీవనోన్న తికి తోడ్ప డుతున్నా రు.
జీవితం లో పైకి ఎదగాలం టే ఆరోగ్య రక్షణ, క్రమశిక్షణ అవసరమని యువతకు బోదిస్తున్నా రు.
పొదుపు ఆవశ్య కతను బోధిస్తూ ఆర్ధిక క్రమశిక్షణ నేర్పు తున్నా రు. తద్వా రా వారు ఆర్ధిక స్తోమత
సాధిం చి, వ్యా పారం లో పై అం చెలకు ఎదిగేలా ప్రేరణ, ఉత్సా హలను అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగ అభివృ ద్ధికి చేసిన కృషి ద్వారా ప్రజల మన్ననలు పొందారు.
పట్టుదల – విజయానికి పునాది
తన విద్య , కృ షి, పట్టుదలతో జంపా త్రివిక్రమ విద్యా సాగర్ గారు నిర్మా ణ రంగం లోనే కాక, సామాజిక
సేవలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి సేవా కార్య క్రమాలు, నైతిక విలువలు, ప్రజల అభిమానం
అందించడంలో వారికి ఎనలేని గుర్తింపు తీసుకువచ్చాయి.
నిర్మాణ రంగంలో చిరఖ్యాతికి ప్రతీక - జంపా త్రివిక్రమ విద్యా సాగర్ | Mana Nestham 2025 Dairy Edition
