Mithai Star, మిత్రులు అయిన మన దేవు ఉమా గారి ప్రఖ్యాత “Honey Foods తాపేశ్వరం కాజా” Sweets Shop | Mana Voice

Mithai Star, మిత్రులు అయిన మన దేవు ఉమా గారి ప్రఖ్యాత “Honey Foods తాపేశ్వరం కాజా” Sweets Shop

నూతన బ్రాంచ్ ని Gundlapochampally, Opposite Westeros Cricket Ground, Kompally, Hyderabad లో ప్రారంభించారు, ప్రతి సంవత్సరం గత 14 సంవత్సరాల నుండి సుమారు 25 kg ల లడ్డు ని మన దేవు ఉమా గారు  ప్రపంచ ప్రఖ్యాత బాలాపూర్ గణేష్ కి సమర్పిస్తున్నారు.ఈ ఓపెనింగ్ కి Mana Voice Global Media ఛానల్ ఫౌండర్ శ్రీ యాళ్ల వర ప్రసాద్ గారుమరియు మిత్రులతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసాము.

మీ 
యాళ్ల వర ప్రసాద్ & Mana Voice టీం


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book