HBD MaheshBabu Garu

A real hero who gave breath to the hearts of many children who were dying. Almsgiving is the greatest gift of all. There is another gift greater than food, the gift of life. God who has performed heart surgery on 1100 children so far. Happy birthday to such a good hearted prince and superstar Mahesh Babu Garu.

Telugu Version

ఆగిపోతున్న ఎంతోమంది  చిన్నారుల  గుండెలకు  ఊపిరి పోసిన రియల్ హీరో . అన్నీ దానాల కంటే గొప్ప దానం అన్నదానం అంటారు . అన్నదానం కంటే గొప్ప దానం ఇంకోటి ఉంది ,ప్రాణ దానం . ఇప్పటి వరకు 1100  మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన దేవుడూ. అలాంటి మంచి మనసున్న రాజుకుమారుడుకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book