దేశంలో బంగారం ధరలు పెరుగుదల
దేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ.34 వేలకు పైగా పెరిగాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ దీపావళి నాటికి బంగారం ధరలు మరింతగా పెరగొచ్చు.
ఇప్పటి వరకు ధరల పెరుగుదల
- డిసెంబర్ 31, 2024: 10 గ్రాముల బంగారం ధర – రూ.78,950
- సెప్టెంబర్ 10, 2025: 10 గ్రాముల బంగారం ధర – రూ.1,12,750