GATE 2026 Application: గేట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం – పరీక్ష తేదీలు, ఫీజు వివరాలు విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు మరియు పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరంకి సంబంధించి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) నోటిఫికేషన్ విడుదలైంది.