Ennenno Janmala Bandham Serial Today Episode 191, July 11, 2022 | Maa Tv

Telugu Version

యష్ ఖుషీని వేద ఇంటికి తీసుకెళ్ళాడు.యష్ కాఫీ తాగి వేద ఫోన్ టేబుల్‌ మీద  పెట్టి  అతను ఆఫీసుకి వెళ్ళాడు. వేద తన తల్లితో నాకు ఈ ఫోన్ వద్దు, నేను కొత్త ఫోన్ కొంటాను అని చెప్పింది.యష్ తన కుటుంబ సభ్యుల తో  వేద గురించి చెడుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. మాలిని ఖుషీని స్కూల్‌కి రెడీ చేయడానికి  పిలిచింది. శశిధర్ బంధువు మాళవిక ఇంటికి వెళ్లి యష్, వేద విడిపోయారు అని చెప్తుంది . మరో ప్లాన్ కోసం మాళవిక స్కెచ్ వేస్తుంది . వేద బయటకి వెళ్ళింది.  కైలాష్ వేదతో మాట్లాడతడు .

English Version

Yash took Khushi to Veda's house. Yash drank coffee and put Veda's phone on the table and went to the office. Veda tells her mother that I don't want this phone, I will buy a new phone. Yash warns his family members not to talk bad about Veda. Malini calls Khushi to get ready for school. Shasidhar's cousin goes to Malvika's house and says that Yash and Veda have separated. Malvika sketches for another plan to destroy Yash's family. Veda went out. Kailash talks to Veda.

Watch Full Episode on Hotstar, Click on below URL.

https://www.hotstar.com/in/tv/ennenno-janmala-bandham/1260071613/kushi-visits-vedaswini/1100076290


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book