Rushing sir movie.. how much it has made in four days.

The recent release of Dhanush sir's movie is gaining momentum with super hit talk. Tollywood director Venky Atluri directed the film which hit the screens on February 17. The film Saar, which was released in Telugu and Tamil languages ​​at the same time, was produced by Suryadevara Naga Vamsi under the banner of 'Sitara Entertainments' in association with 'Fortune Four Cinemas' and 'Sreekara Studios'. Samyukta Menon acted opposite Dhanush in this movie. Dhanush appeared as a college master in this movie. It should be said that Dhanush's performance is the main highlight of this movie. In the collections of the movie Sir, which is impressing the audience from all walks of life. . It's raining.

Telugu version

రీసెంట్ గా వచ్చిన ధనుష్ సార్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకే సారి రిలీజ్ అయిన సార్ సినిమాను ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. ఈ సినిమాలో ధనుష్ కాలేజ్ మాస్టర్ గా కనిపించారు. ధనుష్ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో చదువు గొప్పతనం గురించి వివరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సార్ సినిమా కలెక్షన్స్ లోనూ. . కుమ్మేస్తోంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book