CM KCR in Kondagattu.

On February 15, CM KCR visited the famous shrine of Kondagattu Anjaneya Swamy. They visited Kondagattu Anjaneya Swamy in Malyala Mandal of Jagityala District and performed puja. 

CM KCR talked to the officials about the development of Anjaneya Swamy Temple in Kondagattu and the work to be undertaken.

Telugu version

ఫిబ్రవరి 15వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.

 జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి గురించి, చేపట్టవలసిన పనులను గురించి అక్కడ అధికారులతో మాట్లాడారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book