AP Global Investors Summit..

The sky is the limit for the Global Investors Summit. AP has not only crossed the set target, but also created history by achieving six times more investments. Investments have exceeded expectations in the Global Investors Summit being held at Visakhapatnam.

 Actually, how many lakhs of crores of investments have come on the first day? What is the MOU going to do today (March 4)? AP achieved investments beyond expectations at the Global Investors Summit.


Telugu  version

ఆకాశమే హద్దుగా సాగుతోంది గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌. నిర్దేశించుకున్న టార్గెట్‌ను క్రాస్‌ చేయడమే కాదు.. ఆరేడు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించి చరిత్ర సృష్టించింది ఏపీ. విశాఖ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అంచనాలకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయ్‌. అసలు, ఫస్ట్‌డే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ్‌?. ఇవాళ (మార్చి 4) చేసుకోబోయే ఎంవోయూలేంటి? గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అంచనాలకు మించి పెట్టుబడులను సాధించింది ఏపీ.
 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book