The rainy season begins in Telangana

తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు 

గురువారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. కర్ణాటక , తెలంగాణ మీదుగా సముద్
మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతుందోని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25 వరకు ఉరుములు , మెరుపులు , ఈదురు గాలులు, వానలు పడుతాయని పేర్కొన్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book