Telugu Films OTT Release Dates

1.Gopichand starrer "Pakka Commercial" is going to release on August 5 on Aha.

2."Happy Birthday" movie is going to be released on August 8 on Netflix.

3.Hero Ram Pothineni's movie "The Warrior" is going to release on August 11 on Disney Plus Hot Star.

4.Hero Naga Chaitanya's movie "Thank you" is going to release on August 20 on Amazon Prime.

Telugu Version

1.గోపిచంద్ నటించిన " పక్కా కమర్షియల్ " సినిమా ఆగష్టు 5 న ఆహా లో విడుదల అవ్వబోతుంది.

2."హ్యాపీ బర్త్ డే " సినిమా ఆగష్టు 8 న నెట్ఫ్లిక్స్ లో విడుదల అవ్వబోతుంది.

3.హీరో రామ్ పోతినేని నటించిన " ది వారియర్ " సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఆగష్టు 11 న విడుదల అవ్వబోతుంది.

4.హీరో నాగ చైతన్య నటించిన " థాంక్యూ " సినిమా ఆగష్టు 20 న అమెజాన్ ప్రైమ్లో విడుదల అవ్వబోతుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book