Radhe shyam 6 Days collections

" రాధేశ్యామ్ " సిక్స్ డేస్ కలెక్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి .

హిందీ :- 8.40 cr
తమిళనాడు :- 0.73 cr
కేరళ :- 0.17 cr
కర్ణాటక :- 4.18 cr
AP & TS :- 52.27 cr 
రెస్ట్ ఆఫ్ ఇండియా :- 1.55cr
ఓవర్సిస్ :- 11.10 cr
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :- 78.40 cr
( 140.50 cr ~గ్రాస్ )
బ్రేక్ ఈవెన్ - 200 cr 

ఈ సినిమా ఓపెనింగ్స్ స్లోగా మొదలు ఐనా. ఇప్పుడు అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది . బ్రేక్ ఈవెన్నుకు చేరుకోవాలంటే 200cr పైగా కలెక్షన్స్ సాధించాలి . బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా 60 కోట్లకు పైగా రాబట్టాలిసి ఉంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book