Naga Chaitanya Speech in Thank You Pre Release Event

Naga Chaitanya's latest film is 'Thank You'. There are huge expectations on this movie directed by Vikram Kumar. While Rashi Khanna is acting as lead role in this, Malavika Nair and Avikagore are playing pivotal roles. The film unit is preparing to release the film on July 22.

Telugu Version

నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, మాళవిక నాయర్, అవికాగోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book