Mahanati Keerthy Suresh Excelling in Business

Mahanati Keerthy Suresh has earned a good name in this business as well as in this movie. She started a business with Shilpa Reddy named "Bhoomitra" They are doing business online like chemical free oils and face masks online. Apart from that, it also introduces beauty tips.

Telugu version

మహానటి కీర్తి సురేష్ అటు సినిమాలోతో పాటు ఇటు బిజినెస్ లోను మంచి పేరును సంపాదించుకుంది. శిల్పా రెడ్డితో కలిసి "భూమిత్ర " పేరుతో ఓ బిజినెస్ మొదలు పెట్టింది. ఆన్లైన్లో రసాయనాలు లేని నూనెలు , ఫేస్ ఫ్యాక్లు ఇలా చాలా ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు. అంతే కాకుండా అందం గురించి చిట్కాలను కూడా పరిచయం చేస్తోంది.

 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book