IPL 2022 : Jos The Boss

కొత్త రికార్డ్ సృష్టించిన బట్లర్ . ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో వరుసగా 3 సెంచరీలు చేసిన రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్ . ఈ సీజన్లో 3 సెంచరీలు చేసినా కోహ్లీ తర్వాత 3 సెంచరీలు చేసిన రెండో బ్యాట్సమెన్ గా నిలిచాడు. 2016 లో ఆర్సిబీ విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేసాడు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book