IPL 2022 :- RR vs RCB

IPL 2022 :- RR vs RCB

నేడు ipl 39 వ మ్యాచ్లో RR , RCB బరిలోకి 
దిగనున్నాయు. ఈ మ్యాచ్ సోమవారం సాయంత్రం 07: 30 కు మ్యాచ్ జరనుంది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో RR 3 వ స్థానంలో 10 పాయింట్స్ తో ఉంది. RCB పాయింట్స్ టేబుల్లో 5 వ స్థానంలో 10 పాయింట్స్ తో ఉంది. ఎవరు గెలిస్తే వారు పాయింట్స్ టేబుల్లో వాళ్ళ స్థానాలు మరే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ప్లే ఆఫ్ రేసుకు కూడా అర్హులు కూడా అవుతారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book