He is the reason for my game

Ipl 2022 లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనెర్ బట్లర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేసి 491 పరుగులు చేసాడు. తన ఫామ్ వెనుక పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ ఉన్నాడని తెలిపాడు. స్పిన్ బౌలింగ్లో తన బలహీనతలను బలాలుగా మార్చుకోవడంలో ముస్తాక్ తోడ్పడ్డాడని చెప్పాడు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book