AP 8 People Spot Dead due to High Tension Wire cut on Auto

English Version

A fatal accident took place in Sathyasai district of Andhra Pradesh. 8 people in the auto were burnt alive when the suspension wires were cut on the auto carrying passengers. All the dead were identified as residents of Guddampalli in Satyasai district. The details are as follows. While the auto was traveling with passengers, the high tension wires broke and fell on the auto at Tadimarri Mandal, Chillakondaya Palli. Along with the electric shock, the auto caught fire. All the people traveling in the auto got caught in the fire. Eight passengers died in the fire.

Telugu Version

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై హెటెన్షన్ వైర్లు తెగిపడటంతో ఆటోలో ఉన్న 8 మంది సజీవ దహనం అయ్యారు. మృతులంతా సత్యసాయి జిల్లా గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా.. తాడిమర్రి మండలం, చిల్లకొండయ్య పల్లి వద్ద హైటెన్షన్ వైర్లు తెగి ఆటోపై పడ్డాయి. విద్యుత్ షాక్ తగలడంతో పాటు.. ఒక్కసారిగా ఆటోకు మంటలు అంటుకున్నాయి. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ మంటల్లో చిక్కుకుపోయారు. ఎనిమిది మంది ప్రయాణికులు ఆ మంటల్లోనే కాలి భూడిద అయ్యారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book